KS100 Movie Audio Launch కెఎస్100 సినిమా ఆడియో లాంచ్ | Filmibeat Telugu

2019-01-18 2,212

Another Romantic and Youthful entertainer Movie KS 100 is coming to Tollywood. International Models Sameer Khan and Shailaja are lead pair. Venkat Reddy and Sher are the producer and Directors.
#KS100
#Tollywood
#sameerkhan
#venkatreddy
#sher

చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజను హీరో, హీరొయిన్లుగా పరిచయం చేస్తూ వెంకట్‌రెడ్డి "కెఎస్100" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ షేర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.